అన్వేషించండి

Virat Kohli Smashes Sensational World Record: కోహ్లీ వండర్ఫుల్ బ్యాటింగ్ - టీ20ల్లో ఆ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్

Virat Kohli World Record: సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ లో అత్యధికంగా 211 సార్లు యాభై ప్లస్ భాగస్వామ్యాల్లో భాగస్వామిగా నిలిచి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

Virat Kohli Smashes Sensational World Record In T20 Cricket: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ లో ఒక అద్భుతమైన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్‌తో కలిసి ఓపెనింగ్ వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కోహ్లీ, ఓవరాల్ గా టీ20 క్రికెట్ లో 211వ సారి యాభై లేదా అంతకంటే ఎక్కువ పరుగుల పార్ట్‌నర్‌షిప్‌లో భాగమయ్యాడు. ఈ ఘనతతో మెన్స్ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక యాభై ప్లస్ భాగస్వామ్యాల్లో నిలిచిన ప్లేయర్‌గా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ లిస్ట్ లో ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ అలెక్స్ హేల్స్ (210) రికార్డును ఆయన అధిగమించాడు. వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ 191 భాగస్వామ్యాలతో ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.

Read Also: IPL 2026 RR VS LSG Result Update: వైభ‌వ్ సిక్స‌ర్ల సునామీ.. రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన జురేల్, జైస్వాల్,

టాప్ ఆర్డర్ సూప‌ర్బ్ హిట్టింగ్..

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో ఎస్ఆర్‌హెచ్ 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 56 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, మిడిలార్డర్ లో ఇషాన్ కిషన్ 79 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. హెన్రిచ్ క్లాసెన్ 51 పరుగులతో రాణించాడు. ఇషాన్ కిషన్, క్లాసెన్ మూడో వికెట్‌కు కేవలం కొద్ది ఓవర్లలోనే 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించి ఆర్సీబీ బౌలింగ్ లైన్అప్‌ను దెబ్బతీశారు. బెంగళూరు బౌలర్లలో రసీఖ్ సలామ్ దార్ 52 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

Read Also: IPL 2026 MI VS KKR Result Update: కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి

టైమింగ్ దొర‌క‌లేదు..

ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో సన్‌రైజర్స్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ మాట్లాడుతూ, మొదట్లో టైమింగ్ దొరకక కొంచెం ఇబ్బంది పడ్డానని అంగీకరించాడు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఒకే ఓవర్ లో 27 పరుగులు రావడంతో తన ఇన్నింగ్స్ ట్రాక్‌లోకి వచ్చిందని చెప్పాడు. టీమ్ రన్ రేట్ వేగంగా ఉన్నప్పుడు క్రీజులో ఎక్కువ బంతులు వేస్ట్ చేయలేమని, అందుకే గేర్ మార్చాల్సి వచ్చిందని వివరించాడు. ఈ సీజన్ లో మిడిలార్డర్ లో ఇషాన్ కిషన్‌తో కలిసి మంచి పార్ట్‌నర్‌షిప్స్ బిల్డ్ చేయడం జట్టుకు బాగా ప్లస్ అయిందని క్లాసెన్ పేర్కొన్నాడు. పిచ్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ కు అనుకూలించిందని అభిప్రాయపడ్డాడు.

ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్.. ఫ్రీగా ఆడిన బ్యాటర్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్‌లను కన్ఫర్మ్ చేసుకోవడంతో ప్లేయర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫ్రీ మైండ్‌తో ఆడారు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా సరికొత్త ప్రయోగాలు చేయడానికి ఈ మ్యాచ్ పనికొచ్చిందని క్లాసెన్ చెప్పాడు. ఇంతటి భారీ స్కోరు సాధించడం వల్ల ఛేజింగ్ లో ప్రత్యర్థి జట్టు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషించాడు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay Wife Sangeetha Reunion: త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
Mumbai Doctor Controversy: చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
SINGA: గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
Anil Ravipudi: జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay Wife Sangeetha Reunion: త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
Mumbai Doctor Controversy: చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
SINGA: గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
Anil Ravipudi: జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
Crime Thriller Series OTT : డబుల్ మర్డర్స్... ట్విస్టులతో ఇన్వెస్టిగేషన్ - ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
డబుల్ మర్డర్స్... ట్విస్టులతో ఇన్వెస్టిగేషన్ - ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
Meenakshi Natarajan Court Case: మీనాక్షి నటరాజన్‌ కేసు పిటిషన్‌ను ఫిర్యాదుదారుకు రిటర్న్ చేసిన నాంపల్లి కోర్టు - కేసు లేనట్లే - జరిగిపోయిన నష్టం భర్తీ ఎలా?
మీనాక్షి నటరాజన్‌ కేసు పిటిషన్‌ను ఫిర్యాదుదారుకు రిటర్న్ చేసిన నాంపల్లి కోర్టు - కేసు లేనట్లే - జరిగిపోయిన నష్టం భర్తీ ఎలా?
Standup Comedy Controversy: ప్లేట్ బిర్యానీ జోక్‌తో తిరగబడిన టెకీ లైఫ్ - లేడీస్ విషయంలో అంతే - 370 బిర్యానీ వైరల్ స్టోరీ ఇదిగో !
ప్లేట్ బిర్యానీ జోక్‌తో తిరగబడిన టెకీ లైఫ్ - లేడీస్ విషయంలో అంతే - 370 బిర్యానీ వైరల్ స్టోరీ ఇదిగో !
Kadiri Shadi Mahal Dispute: కదిరిలో షాదీమహల్‌కు తాళం - ఎమ్మెల్యే కబ్జా ప్లాన్‌లో భాగమే - వైసీపీ సంచలన ఆరోపణలు
కదిరిలో షాదీమహల్‌కు తాళం - ఎమ్మెల్యే కబ్జా ప్లాన్‌లో భాగమే - వైసీపీ సంచలన ఆరోపణలు
Embed widget