అన్వేషించండి

IPL 2026 SRH VS CSK Result Update: హ‌మ్మ‌య్య స‌న్ గెలిచింది.. చివ‌రి బంతికి గెలిచిన SRH.. స‌త్తా చాటిన మ‌లింగా, బ్యాటింగ్ వైఫ‌ల్యంతో చెన్నై బోల్తా

అంచ‌నాల‌కు త‌గిన‌ట్లుగానే స‌న్ రైజ‌ర్స్, చెన్నై మ‌ధ్య మ్యాచ్ ఉత్కంఠ‌గా సాగింది. చివ‌రికి ఒత్తిడిని అధిగ‌మించిన స‌న్ సొంత‌గ‌డ్డ‌పై విజ‌య‌పు జెండా ఎగుర‌వేసింది. దీంతో ప‌ట్టిక‌లో 4వ స్థానానికి చేరింది

IPL 2026 SRH VS CSK Latest Update: ఐపీఎల్ 2026 సీజన్ లో మ‌రో ఉత్కంఠ‌భ‌రిత మ్యాచ్ జ‌రిగింది. శ‌నివారం సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగిన మ్యాచ్ లో మాజీ చాంపియ‌న్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ థ్రిల్లింగ్ విక్ట‌రీ సాధించింది. దీంతో టోర్నీలో మూడో విజ‌యం సాధించి, పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానానికి ఎగ‌బాకింది. ఐదుసార్లు చాంపియిన్ చెన్నై సూప‌ర్ కింగ్స్ పై 10 ప‌రుగుల తేడాతో విక్టరీ సాధించింది. అంత‌కుముందు టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 194 ప‌రుగులు చేసింది. అభిషేక్ శ‌ర్మ (59), హెన్రిచ్ క్లాసెస్ (59) ఉమ్మ‌డిగా టాప్ స్కోర‌ర్లుగా నిలిచారు. బౌల‌ర్ల‌లో అన్షుల్ కాంభోజ్, జామీ ఓవ‌ర్ట‌న్ కు మూడేసి వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేజింగ్ లో ఓవ‌ర్ల‌న్నీ ఆడిన చెన్నై.. 8 వికెట్ల‌కు 184 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. మ‌థ్యూ షార్ట్ (34) టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. ఇషాన్ మ‌లింగా కు మూడు వికెట్లు ద‌క్కాయి. ఈ విజ‌యంతో ప‌ట్టిక‌లో స‌న్ నాలుగో స్థానానికి చేరుకుంది. ఆదివారం జ‌రిగే డబుల్ హెడ‌ర్ మ్యాచ్ లో తొలుత ఈడెన్ గార్డెన్స్ లో జ‌రిగే మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్, న్యూ చంఢీగ‌డ్ లో జ‌రిగే మ్యాచ్ లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో పంజాబ్ కింగ్స్ తో త‌ల‌ప‌డ‌నున్నాయి. 

ప‌వ‌ర్ హిట్టింగ్..
ఒక డీసెంట్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన చెన్నైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ (7) ఫుల్ షాట్ కు ప్ర‌య‌త్నించి ఔట‌య్యాడు. వ‌న్ డౌన్ లో వ‌చ్చిన ఆయుష్ మాత్రే (30) దూకుడుగా ఆడాడు. ప‌వ‌ర్ ప్లే ఫాయిదా చాటుకుంటూ, వేగంగా ఆడాడు. ముఖ్యంగా ప్ర‌ఫుల్ హింగేను టార్గెట్ చేసి చెన్నై బ్యాట‌ర్లు ప‌రుగులు సాధించారు. ముఖ్యంగా మాత్రే ప్ర‌మాద‌క‌రంగా క‌నిపించాడు. మ‌రో ఎండ్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (19) కాస్త నెమ్మ‌దిగానే ఆడాడు. మ‌ధ్య‌లో మాత్రేకి క్రాంప్స్ రావ‌డంతో చెన్నై జోరు తగ్గింది. ప‌రుగెత్త‌లేని స్థితిలో భారీ షాట్ కు ప్ర‌య‌త్నించి మాత్రే ఔట‌య్యాడు. కాసేపటికే షార్ఫ్ బౌన్సర్ కు రుతురాజ్ పెవిలియ‌న్ కు చేరాడు. ఓవ‌రాల్ గా పవ‌ర్ ప్లే ముగిసేస‌రికి 76 ప‌రుగులు సాధించింది. 

సూప‌ర్బ్ కంబ్యాక్..
మ‌ధ్య‌లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (25) తో క‌లిసి షార్ట్ కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. అడ‌పాద‌డ‌పా బౌండ‌రీలు బాద‌డంతోపాటు స‌న్ పేల‌వ ఫీల్డింగ్ కూడా చెన్నైకి అనుకూలంగా నిలిచింది. వీరిద్ద‌రూ నాలుగో వికెట్ కు 46 ప‌రుగులు జోడించడంతో చెన్నై మ్యాచ్ పై ప‌ట్టు సాధించిన‌ట్లు అయింది. అయితే వ‌రుస ఓవ‌ర్ల‌లో స‌ర్ఫ‌రాజ్ తోపాటు డెవాల్డ్ బ్రివిస్ డ‌కౌట్ కావ‌డంతో ఒక్క‌సారిగా స‌న్ మ్యాచ్ లోకి వ‌చ్చింది. వ‌రుస విరామాల్లో వికెట్లు తీయ‌డంతో పట్టు సాధించింది. చివ‌ర్లో జామీ ఒవ‌ర్ట‌న్ (16), శివ‌మ్ దూబే (21), అన్షుల్ కాంబోజ్ () పోరాడినా ఫ‌లితం ద‌క్క‌లేదు. మిగ‌తా బౌల‌ర్ల‌లో నితీశ్ కుమార్ రెడ్డికి రెండు వికెట్లు ద‌క్కాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK VS LSG Result Update: సీఎస్కే థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ప‌ట్టిక‌లో ఐదో ప్లేస్ కు చేరిక‌.. ఉర్విల్ రికార్డు ఫిఫ్టీ.. రాణించిన రుతురాజ్, ఒవ‌ర్ట‌న్, ల‌క్నో ఔట్
సీఎస్కే థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ప‌ట్టిక‌లో ఐదో ప్లేస్ కు చేరిక‌.. ఉర్విల్ రికార్డు ఫిఫ్టీ.. రాణించిన రుతురాజ్, ఒవ‌ర్ట‌న్, ల‌క్నో ఔట్
Josh Inglis Smashes Fastest Fifty: చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు
వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు
Hardik Pandya News: ముంబై వర్సెస్ బెంగళూరు ఫైట్.. సూర్యకుమార్ యాదవ్ రీ ఎంట్రీ! హార్దిక్ పాండ్యా ఇంజ్యూరీ అప్డేట్
ముంబై వర్సెస్ బెంగళూరు ఫైట్.. సూర్యకుమార్ యాదవ్ రీ ఎంట్రీ! హార్దిక్ పాండ్యా ఇంజ్యూరీ అప్డేట్
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS LSG Result Update: సీఎస్కే థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ప‌ట్టిక‌లో ఐదో ప్లేస్ కు చేరిక‌.. ఉర్విల్ రికార్డు ఫిఫ్టీ.. రాణించిన రుతురాజ్, ఒవ‌ర్ట‌న్, ల‌క్నో ఔట్
సీఎస్కే థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ప‌ట్టిక‌లో ఐదో ప్లేస్ కు చేరిక‌.. ఉర్విల్ రికార్డు ఫిఫ్టీ.. రాణించిన రుతురాజ్, ఒవ‌ర్ట‌న్, ల‌క్నో ఔట్
Who is S Keerthana: విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
Tamil Nadu Cabinet Ministers: తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
JEE Advanced 2026 Admit card: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
Tamil Nadu CM Vijay: విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
CM Vijay: సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
Josh Inglis Smashes Fastest Fifty: చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
KTR: ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
Embed widget