అన్వేషించండి

IPL 2026 PBKS VS SRH Result Update: శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆన్ ఫైర్.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో పంజాబ్ ఘ‌న‌విజ‌యం.. బౌల‌ర్ల వైఫ‌ల్యంతో స‌న్ బోల్తా

బ్యాట‌ర్లు స‌త్తా చాట‌డంతో పంజాబ్ కింగ్స్.. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై ఈజీ విక్ట‌రీ సాధించింది. ఈ టోర్నీలో అన్ బీటెన్ గా ఉన్న పంజాబ్.. మూడో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. 

IPL 2026 PBKS 3RD Win: బ్యాట‌ర్లు రాణించిన‌ప్ప‌టికీ, బౌల‌ర్లు తేలిపోవ‌డంతో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు మ‌రో ఓట‌మి త‌ప్ప‌లేదు. శ‌నివారం డ‌బుల్ హెడర్ లో భాగంగా పంజాబోని మ‌ల్ల‌న్ పూర్ లో ఆతిథ్య పంజాబ్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ 6 వికెట్లతో ప‌రాజ‌యం పాలైంది. బౌల‌ర్లు పోటీప‌డి మ‌రీ ప‌రుగులు స‌మ‌ర్పించుకోవ‌డంతో భారీ టార్గెట్ ను కూడా స‌న్ రైజ‌ర్స్ కాపాడుకోలేక పోయింది. దానికితోడు కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (33 బంతుల్లో 69 నాటౌట్, 5 ఫోర్లు, 5 సిక్సర్లు)తో స‌త్తా చాట‌డం కూడా స‌న్ కు మైన‌స్ గా మారింది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ 6 వికెట్ల‌కు 219 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ (28 బంతుల్లో 74, 5 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. స‌ర్ప్రైజ్ ప్యాకేజీలాగా బౌలింగ్ కు దించిన‌ శ‌శాంక్ సింగ్, అర్ష‌దీప్ ల‌కు చెరో రెండు వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేజింగ్ ను 18.5 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల‌కు 223 ప‌రుగులు చేసి పూర్తి చేసింది. శివాంగ్ కుమార్ మూడు వికెట్లతో రాణించాడు. త‌ర్వాతి మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ‌నుంది.  

ఓపెన‌ర్ల ఊచకోత‌..
220 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన పంజాబ్ కు ఓపెన‌ర్లు ప్రియాంశ్ ఆర్య (20 బంతుల్లో 57, 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ (25 బంతుల్లో 51, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) గొప్ప ఆరంభాన్ని అందించారు. స‌న్ రైజర్లు ఓపెన‌ర్లు ఎలాగైతే చెల‌రేగారో వాళ్ల‌కు దీటుగా వీళ్లు కూడా బ్యాటింగ్ చేశారు. తొలి ఓవ‌ర్ లోనే 18 ప‌రుగులు పిండుకున్న పంజాబ్.. ఆ త‌ర్వాత వెనుదిరిగా చూడ‌లేదు. ఒక‌రితో మ‌రొక‌రు పోటీ ప‌డుతూ, సిక్స‌ర్లు, బౌండ‌రీలు బాద‌డంతో స్కోరు బోర్డు ప‌రుగులెత్తింది. హ‌ర్ష‌ల్ ప‌టేల్ వేసిన 6వ ఓవ‌ర్లో రెండు సిక్స‌ర్లు, రెండు బౌండ‌రీలతో 20+ ప‌రుగులు పిండుకున్నారు. దీంతో కేవ‌లం 16 బంతుల్లోనే ఆర్య ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు. మ‌రోవైపు ప‌వ‌ర్ ప్లేలో 93 ప‌రుగుల‌తో పంజాబ్ స‌త్తాచాటింది. ప‌వ‌ర్ ప్లే ముగిశాక స్కోరు వేగాన్ని పెంచే క్ర‌మంలో ఆర్య ఔట‌వ‌డంతో 99 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. వ‌న్ డౌన్ బ్యాట‌ర్ కూప‌ర్ కాన్లీ (11) విఫ‌ల‌మ‌య్యాడు.

శ్రేయ‌స్ జోరు..
మ‌రో ఎండ్ లో క్రీజులో పాతుకు పోయిన ప్ర‌భ్ సిమ్రాన్ తో క‌లిసి శ్రేయ‌స్ ఇన్నింగ్స్ ను న‌డిపించాడు. ఇక 24 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాక‌, కాసేప‌టికే ప్ర‌భ్ సిమ్రాన్ ఔట‌య్యాడు. ఈ ద‌శ‌లో నేహౄల్ వ‌ధేరా (14)తో క‌లిసి శ్రేయ‌స్ కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. మెజారిటీ ప‌రుగులు శ్రేయ‌స్ సాధించి, 24 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టాడు. నాలుగో వికెట్ కు 69 ప‌రుగులు జోడించాక వ‌ధేరా ఔట‌య్యాడు. చివ‌ర్లో శ‌శాంక్ సింగ్ (16 నాటౌట్) తో క‌లిసి జ‌ట్టును విజ‌యతీరాల‌కు చేర్చాడు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 KKR VS GT Result Update: GTకి షాకిచ్చిన KKR.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం చేసుకున్న ర‌హానే సేన‌.. స‌త్తా చాటిన అలెన్, ర‌ఘువంశీ, న‌రైన్
GTకి షాకిచ్చిన KKR.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం చేసుకున్న ర‌హానే సేన‌.. స‌త్తా చాటిన అలెన్, ర‌ఘువంశీ, న‌రైన్
Sunil Narine IPL Record: సునీల్ నరైన్ సరికొత్త చరిత్ర -  ఆ ఘ‌న‌త సాధించిన తొలి విదేశీ క్రికెటర్‌గా రికార్డు
సునీల్ నరైన్ సరికొత్త చరిత్ర -  IPLలో ఆ ఘ‌న‌త సాధించిన తొలి విదేశీ క్రికెటర్‌గా రికార్డు
Angkrish Raghuvanshi Shines: గంభీర్, ఉత‌ప్ప‌ల స‌ర‌స‌న‌ రఘువంశీ .. గుజరాత్‌పై కోల్‌కతా రికార్డు స్కోరు
గంభీర్, ఉత‌ప్ప‌ల స‌ర‌స‌న‌ రఘువంశీ .. గుజరాత్‌పై కోల్‌కతా రికార్డు స్కోరు
Anshul Kamboj Expensive Spell: CSK బౌలర్ అన్షుల్ కాంబోజ్ చెత్త రికార్డు: LSG పై భారీగా పరుగులు సమర్పించుకున్న పేసర్
CSK బౌలర్ అన్షుల్ కాంబోజ్ చెత్త రికార్డు: LSG పై భారీగా పరుగులు సమర్పించుకున్న పేసర్
Advertisement

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajdhani Express Fire Accident: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
Fake Currency Case: జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
Mouni Roy: విడాకుల విషయంలో యూ టర్న్... తూచ్ అంటూ మళ్ళీ కలుస్తారా?
విడాకుల విషయంలో యూ టర్న్... తూచ్ అంటూ మళ్ళీ కలుస్తారా?
Job Fraud: క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
Brown Rice : బ్రౌన్ రైస్ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు.. వైట్ రైస్ కంటే ఎందుకు బెస్ట్ అంటే
బ్రౌన్ రైస్ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు.. వైట్ రైస్ కంటే ఎందుకు బెస్ట్ అంటే
PM Modi: 11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
Embed widget