అన్వేషించండి

IPL 2026 playoffs venue date: ఐపీఎల్ ప్లేఆఫ్ షెడ్యూల్, వేదికలు ఫిక్స్.. మే 31న ఫైనల్

IPL 2026 Playoffs Venue and Date: లీగ్ దశ దాదాపు పూర్తి కావొచ్చింది. ప్లేఆఫ్ మ్యాచ్‌ల వేదికలను అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-1 ధర్మశాలలో నిర్వహించనున్నారు.

IPL 2026 playoffs Schedule | ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్ లీగ్ స్టేజీ మ్యాచులు త్వరలో పూర్తి కానున్నాయి. దాంతో కీలకమైన ప్లేఆఫ్ రేసు మొదలవుతుంది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల వేదికలను అధికారికంగా ఖరారు చేశారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే 31న ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. క్వాలిఫైయర్,  ఎలిమినేటర్ మ్యాచ్‌లు ధర్మశాల, న్యూ చండీగఢ్‌లలో నిర్వహించనున్నారు. 

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్ షెడ్యూల్ (IPL 2026 Playoffs Schedule)

క్వాలిఫైయర్-1:  మే 26  - హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం, ధర్మశాల

ఎలిమినేటర్: మే 27 - న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూ చండీగఢ్

క్వాలిఫైయర్-2:  మే 29 - న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూ చండీగఢ్

ఫైనల్: మే 31 - నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్.

ధర్మశాల, న్యూ చండీగఢ్‌లో ప్లే ఆఫ్స్ మ్యాచులు
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ బుధవారం నాడు ఖరారైంది. మే 26న ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో క్వాలిఫైయర్-1 మ్యాచ్ జరగనుండగా, మే 27న ఎలిమినేటర్, మే 29న క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లు న్యూ చండీగఢ్‌లోని న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ ఫైనల్ మే 31న అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. దీనితో ఐపీఎల్ 19వ సీజన్ ముగియనుంది. 

టేబుల్ టాపర్‌గా పంజాబ్ కింగ్స్..

-PBKS (పంజాబ్ కింగ్స్): 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 2 ఓటములు, 1 ఫలితం తేలని మ్యాచ్‌తో 13 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో ఉంది.  

- RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 3 ఓటములతో 12 పాయింట్లు సాధించి రెండవ స్థానంలో ఉంది. (నెట్ రన్ రేట్: 1.420)

- SRH (సన్‌రైజర్స్ హైదరాబాద్): 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 ఓటములతో 12 పాయింట్లు సాధించి మూడవ స్థానంలో ఉంది. (నెట్ రన్ రేట్: 0.644)

- RR (రాజస్థాన్ రాయల్స్): 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 ఓటములతో 12 పాయింట్లు సాధించి నాలుగవ స్థానంలో ఉంది. (నెట్ రన్ రేట్: 0.510)

- GT (గుజరాత్ టైటాన్స్): 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 ఓటములతో 12 పాయింట్లు సాధించి ఐదవ స్థానంలో ఉంది. (నెట్ రన్ రేట్: -0.147)

- CSK (చెన్నై సూపర్ కింగ్స్): 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 5 ఓటములతో 10 పాయింట్లు సాధించి ఆరవ స్థానంలో ఉంది.

- DC (ఢిల్లీ క్యాపిటల్స్): 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 6 ఓటములతో 8 పాయింట్లు సాధించి ఏడవ స్థానంలో ఉంది.

- KKR (కోల్‌కతా నైట్ రైడర్స్): 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 5 ఓటములు, 1 ఫలితం తేలని మ్యాచ్‌తో 7 పాయింట్లు సాధించి ఎనిమిదవ స్థానంలో ఉంది.

- MI (ముంబై ఇండియన్స్): 10 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 7 ఓటములతో 6 పాయింట్లు సాధించి తొమ్మిదవ స్థానంలో ఉంది.

- LSG (లక్నో సూపర్ జెయింట్స్): 9 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలు, 7 ఓటములతో 4 పాయింట్లు సాధించి పదవ స్థానంలో నిలిచింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 MI VS PBKS Result Update: పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
MI Creates IPL Superb Record: ఐపీఎల్ చరిత్రలో MI సరికొత్త రికార్డు: బుమ్రా సారథ్యంలో అరుదైన మైలురాయి!
ఐపీఎల్ చరిత్రలో MI సరికొత్త రికార్డు: బుమ్రా సారథ్యంలో అరుదైన మైలురాయి!
CSK Sign Dian Forrester as Replacement: సీఎస్కే జట్టులో మరో మార్పు: గాయంతో జేమీ ఓవర్టన్ అవుట్.. సౌతాఫ్రికా ఆల్రౌండర్ ఎంట్రీ!
CSK జట్టులో మరో మార్పు: గాయంతో జేమీ ఓవర్టన్ అవుట్.. సౌతాఫ్రికా ఆల్రౌండర్ ఎంట్రీ!
Arshdeep Singh Racist Comment on Tilak Varma: ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Race Case: కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
IPL 2026 MI VS PBKS Result Update: పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
Arshdeep Singh Racist Comment on Tilak Varma: ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
Honda City Facelift Spied: హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ అదిరిపోయే లుక్‌తో వచ్చేస్తోంది: లాంచ్‌కు ముందే లీకైన ఫోటోలు
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ అదిరిపోయే లుక్‌తో వచ్చేస్తోంది: లాంచ్‌కు ముందే లీకైన ఫోటోలు
Memu Coplam OTT : విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Shah Rukh Khan Cadillac Escalade: షారుఖ్ ఖాన్ గ్యారేజీలోకి కొత్త లగ్జరీ కారు - ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న అమెరికన్ బీస్ట్!
షారుఖ్ ఖాన్ గ్యారేజీలోకి కొత్త లగ్జరీ కారు - ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న అమెరికన్ బీస్ట్!
Uttar Pradesh Storm: రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
Embed widget