అన్వేషించండి

IPL 2026 CSK VS DC Result Update: సీఎస్కే గ్రాండ్ విక్ట‌రీ.. సంజూ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ.. రాణించి కార్తీక్, చిత్తుగా ఓడిన డీసీ

ప్లే ఆఫ్స్ ద‌గ్గ‌ర పడుతున్న కొద్దీ, చెన్నై ఆట‌తీరు గొప్ప‌గా మారుతోంది. అన్ని రంగాల్లో ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన సీఎస్కే.. ఢిల్లీపై ఘ‌న‌విజ‌యం సాధించింది. శాంస‌న్ అద్బుత ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. 

IPL 2026 CSK VS DC Latest Update: ఐపీఎల్ 2026లో ఐదుసార్లు చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని సాధించింది. మంగ‌ళ‌వారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో ఆతిథ్య ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై 8 వికెట్ల‌తో ఘ‌న విజ‌యం సాధించింది. అంత‌కుముందు టాస్ గెలిచి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. స్లో వికెట్ పై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల‌కు 155 ప‌రుగులు చేసింది. స‌మీర్ రిజ్వీ ఇంపాక్ట్ ప్లేయ‌ర్ (24 బంతుల్లో 40 నాటౌట్, 4 సిక్సర్లు)తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో నూర్ అహ్మ‌ద్ కు రెండు వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేజింగ్ ను చెన్నై.. ఆడుతూ పాడుతూ ఈ ఛేజ్ ను కంప్లీట్ చేసింది. కేవ‌లం 17.3 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల‌కు 159 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ (52 బంతుల్లో 87 నాటౌట్, 7 ఫోర్లు, 6 సిక్స‌ర్లు )తో చివ‌రికంటా నిలిచి, జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. బౌల‌ర్ల‌లో కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్, లుంగీ ఎంగిడికి త‌లో వికెట్ ద‌క్కింది. ఈ విజ‌యంతో ప‌ది పాయింట్ల‌తో త‌న ఆరోస్థానాన్ని ప‌టిష్టం చేసుకుంది. ఇక ఈ సీజ‌న్ లో ఢిల్లీపై సీఎస్కే కు ఇది వ‌రుస‌గా రెండో విజ‌యం కావ‌డం విశేషం.  బుధ‌వారం హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగే మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో సన్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జ‌ట్టు టేబుల్ టాపర్ గా నిలుస్తుంది. 

ఆరంభంలోనే షాక్..
క‌ష్ట‌మైన పిచ్ పై, కాస్ ట్రిక్కీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన చెన్నైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. ఫామ్ లో ఉన్న ఓపెన‌ర్ క‌మ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6) త్వ‌ర‌గానే ఔట‌య్యాడు. ఎంగిడి అద్భుత‌మైన బంతితో త‌న‌ను బోల్తా కొట్టించాడు. ఈ ద‌శ‌లో సంజూ శాంస‌న్ త‌న టెంప‌ర్మెంట్ ప్ర‌ద‌ర్శించాడు. ఆరంభంలో చాలా స‌మ‌యం తీసుకున్న అత‌డు ఆ త‌ర్వాత రెచ్చిపోయాడు. ఇక వ‌న్ డౌన్ బ్యాట‌ర్ ఉర్విల్ ప‌టేల్ (17) మాత్రం వేగంగా ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. వీరిద్ద‌రూ ప‌వ‌ర్ ప్లే వ‌ర‌కు ఆడ‌రు. ఆ త‌ర్వాత ప‌టేల్ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ మెరుపు స్టంపింగ్ తో ఉర్విల్ ఔటయ్యాడు. దీంతో 21 ప‌రుగుల చిన్న పార్ట్న‌ర్షిప్ కు తెర‌ప‌డింది. 

మ్యాచ్ విన్నింగ్ భాగ‌స్వామ్యం..
ఆరంభంలో ఆచి తూచి ఆడ‌టంతో ప‌వ‌ర్ ప్లేలోనే 44 ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. ఆ త‌ర్వాత యువ ప్లేయ‌ర్ కార్తీక్ శర్మ (31 బంతుల్లో 41 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)తో క‌లిసి సంజూ ఇన్నింగ్స్ ను న‌డిపించాడు. హ‌య్యెస్ట్ పెయిడ్ అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్ గా నిలిచిన కార్తీక్.. త‌న ప్రైస్ ట్యాగ్ కు న్యాయం చేస్తూ, వ‌రుస‌గా రెండో మ్యాచ్ లోనూ స‌త్తా చాటాడు. ఈ క్ర‌మంలో జోరు పెంచిన శాంస‌న్ 32 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఇక క్ర‌మంగా రిక్వయిర్డ్ ర‌న్ రేట్ చేతిలోకి వ‌చ్చాక‌, బ్యాట్ ఝ‌ళిపించి మ్యాచ్ ను ముగించారు. మ‌రో 15 బంతులు మిగిలి ఉండ‌గానే, చెన్నై ఘ‌న విజయం త‌న ఖాతాలో వేసుకుంది. ఇక అబేధ్య‌మైన మూడో వికెట్ కు వీరిద్ద‌రూ 114 ప‌రుగులు జోడించ‌డం విశేషం.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 KKR VS RCB Result Update: కోహ్లీ అన్ బీటెన్ సెంచ‌రీ.. ఆర్సీబీ ఈజీ విక్ట‌రీ.. టాప్ ప్లేస్ కు ప‌తిదార్ సేన‌.. స‌త్తా చాటిన ప‌డిక్క‌ల్, కేకేఆర్ కు నిరాశ‌
కోహ్లీ అన్ బీటెన్ సెంచ‌రీ.. ఆర్సీబీ ఈజీ విక్ట‌రీ.. టాప్ ప్లేస్ కు ప‌తిదార్ సేన‌.. స‌త్తా చాటిన ప‌డిక్క‌ల్, కేకేఆర్ కు నిరాశ‌
Virat Kohli Surpasses MS Dhoni , Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన రికార్డు - ధోనీ, రోహిత్ లను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానానికి!
ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన రికార్డు - ధోనీ, రోహిత్ లను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానానికి!
MS Dhoni Skips LSG Match: LSG మ్యాచ్‌కు దూరంగా ఎంఎస్ ధోనీ- సీఎస్కే అభిమానులకు నిరాశ తప్పదా?
LSG vs CSK మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడతాడా? బిగ్ అప్డేట్ గురించి తెలుసా?
Kagiso Rabada Equals Historic IPL Powerplay Record: పవర్‌ప్లేలో నయా రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ కగిసో రబాడ
పవర్‌ప్లేలో నయా రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ కగిసో రబాడ
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 KKR VS RCB Result Update: కోహ్లీ అన్ బీటెన్ సెంచ‌రీ.. ఆర్సీబీ ఈజీ విక్ట‌రీ.. టాప్ ప్లేస్ కు ప‌తిదార్ సేన‌.. స‌త్తా చాటిన ప‌డిక్క‌ల్, కేకేఆర్ కు నిరాశ‌
కోహ్లీ అన్ బీటెన్ సెంచ‌రీ.. ఆర్సీబీ ఈజీ విక్ట‌రీ.. టాప్ ప్లేస్ కు ప‌తిదార్ సేన‌.. స‌త్తా చాటిన ప‌డిక్క‌ల్, కేకేఆర్ కు నిరాశ‌
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్ పోక్సో కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన ఆధారాలతో సిట్ ముందుకు వస్తా, అధికారులకు కేంద్రమంత్రి కుమారుడి లేఖ
బండి భగీరథ్ పోక్సో కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన ఆధారాలతో సిట్ ముందుకు వస్తా, అధికారులకు కేంద్రమంత్రి కుమారుడి లేఖ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం - పిఠాపురం టెన్త్ టాపర్లకు ఉచితంగా కార్పొరేట్ చదువులు!
పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం - పిఠాపురం టెన్త్ టాపర్లకు ఉచితంగా కార్పొరేట్ చదువులు!
Shamshabad Tahsildar ACB: డబ్బులు బయటకు విసిరేశారు.. టాయిలెట్‌లో ఫైళ్లు దాచి పెట్టారు - ఏసీబీ దాడితో శంషాబాద్ తహసీల్దార్ కష్టాలు
డబ్బులు బయటకు విసిరేశారు.. టాయిలెట్‌లో ఫైళ్లు దాచి పెట్టారు - ఏసీబీ దాడితో శంషాబాద్ తహసీల్దార్ కష్టాలు
Government Approved EV Chargers: దేశవ్యాప్తంగా 4,874 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు - కేంద్ర ప్రభుత్వం భారీ నిధుల విడుదల
ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం! భారీ నిధుల విడుదల!
MS Dhoni Skips LSG Match: LSG మ్యాచ్‌కు దూరంగా ఎంఎస్ ధోనీ- సీఎస్కే అభిమానులకు నిరాశ తప్పదా?
LSG vs CSK మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడతాడా? బిగ్ అప్డేట్ గురించి తెలుసా?
Delhi High Court: వివాహేతర బంధంలో నైతికత వేరు..నేరం వేరు - నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్
వివాహేతర బంధంలో నైతికత వేరు..నేరం వేరు - నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్
Best Alternative To Gold: బంగారంపై పెట్టడం కంటే నెలకు ఐదు వేలు ఇలా పొదుపు చేస్తే కోటీశ్వరులు కావచ్చు! పూర్తి వివరాలు ఇవే!
బంగారంపై పెట్టడం కంటే నెలకు ఐదు వేలు ఇలా పొదుపు చేస్తే కోటీశ్వరులు కావచ్చు! పూర్తి వివరాలు ఇవే!
Embed widget