అన్వేషించండి

Hardik Pandya To Be Sacked: MIలో తీవ్ర సంక్షోభం: కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్..! టీమ్ ను వీడనున్న స్టార్ ఆల్‌రౌండర్.. రోహిత్ శర్మ చేతుల్లో కొత్త కెప్టెన్ ఎంపిక

ఐపీఎల్ 2026 లో ఘోర వైఫల్యం తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాను తొలగించి కొత్త లీడర్ ను ఎంపిక చేసేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధమైంది.

Hardik Pandya To Be Sacked As Mumbai Indians Captain: ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై వేటు వేసేందుకు మేనేజ్‌మెంట్ గట్టి ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. ఆడిన 14 మ్యాచ్ ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో వెనుకబడింది. 2024 సీజన్ కు ముందు రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం పెద్ద వివాదానికి దారితీసింది. ఇప్పుడు మేనేజ్‌మెంట్ తో రిలేషన్ షిప్ దెబ్బతినడం వల్ల హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని పూర్తిగా వదిలిపెట్టి వెళ్లాలని చూస్తున్నట్లు సమాచారం.

Read Also: Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!

ముంబై నుంచి హార్దిక్ పాండ్యా ట్రాన్స్‌ఫర్

ఈ వ్యవహారంతో క్లోజ్ గా ఉన్న ఒక సీనియర్ కోచ్, మాజీ ఇండియా ప్లేయర్ తాజాగా మీడియాతో సంచలన విషయాలను షేర్ చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై ముంబై మేనేజ్‌మెంట్ కు పూర్తి క్లారిటీ లేకపోయినా ఈ 32 ఏళ్ల ఆల్‌రౌండర్ మాత్రం టీమ్ నుంచి ఎగ్జిట్ కావడానికే మొగ్గు చూపుతున్నాడని అతడు తెలిపాడు. ఇది కేవలం కెప్టెన్సీకి సంబంధించిన ఇష్యూ మాత్రమే కాదని, పర్సనల్ రియాలిటీస్ కూడా కారణమని హింట్ ఇచ్చాడు. మేనేజ్‌మెంట్ తో మంచి రిలేషన్స్ లేనప్పుడు ఏ ప్లేయర్ అయినా ఆ ఫ్రాంచైజీలో ఎలా కొనసాగుతాడని అతడు ప్రశ్నించాడు. హార్దిక్ పాండ్యా వేరే టీమ్ కు ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు.

Read Also: Rajat Patidar In Team India Race:  లైమ్‌లైట్ లోకి ఆర్‌సీబీ కెప్టెన్ పాటిదార్: టీమిండియాలోకి తీసుకోవాలంటూ డిమాండ్  

రోహిత్ శర్మ బ్లెస్సింగ్స్ తోనే కొత్త కెప్టెన్.. 

రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తీసేసి తాము ఎంత పెద్ద తప్పు చేశామో ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ ఆల్రెడీ రియలైజ్ అయిందని సదరు సోర్స్ వెల్లడించాడు. నెక్స్ట్ కెప్టెన్ ఎంపికలో అలాంటి మిస్టేక్ రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపాడు. ముంబై ఇండియన్స్ తదుపరి కెప్టెన్ ఎవరనేది రోహిత్ శర్మ ఛాయిస్ పైనే ఆధారపడి ఉంటుందని, అతడి బ్లెస్సింగ్స్ ఉన్న ప్లేయర్ కే లీడర్‌షిప్ బాధ్యతలు అప్పగిస్తారని స్పష్టం చేశాడు. అయితే రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టే ఛాన్స్ లేదని, అతడు కేవలం మెంటార్ లా ఉండి కొత్త కెప్టెన్ ను సెలెక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడని హింట్ ఇచ్చాడు.

త్వరలోనే అఫీషియల్ అప్‌డేట్

గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తెచ్చుకున్నట్లే వారి హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాను కూడా ముంబైలోకి లాగాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఐపీఎల్ లో ఒక ఫ్రాంచైజీ నుంచి కోచ్, కెప్టెన్ ఇద్దరినీ డైరెక్ట్ గా పోచింగ్ చేయడం అంత ఈజీ కాదని సదరు మాజీ క్రికెటర్ వివరించాడు. ఆశిష్ నెహ్రా గుజరాత్ ను వదిలి ముంబైకి ఎందుకు వస్తాడని అతడు అన్నాడు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ లో ఉంటాడా లేదా అనే విషయంపై రాబోయే రెండు వారాల్లో ఒక కాంక్రీట్ అప్‌డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ముంబై ఫ్యాన్స్ నెక్స్ట్ కెప్టెన్ ఎవరనే సస్పెన్స్ లో మునిగిపోయారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shreyas Iyer Comeback Story: టీమ్‌లోనే చోటు లేదన్నారు.. ఇప్పుడు ఏకంగా కెప్టెనే అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కమ్‌బ్యాక్
ఆ..యా..షేర్..! టీమ్‌లో చోటు లేదన్నారు.. ఏకంగా కెప్టెన్ అయ్యాడు శ్రేయస్ 
Manav Suthar Test Debut: అఫ్గాన్ తో మ్యాచ్ లో డెబ్యూ చేసిన మానవ్ సుతార్ ఎవరు?: ప్లేయింగ్ ఎలెవెన్ లోకి గుజరాత్ టైటాన్స్ స్టార్.. 15 ఏళ్ల తర్వాత అశ్విన్, జడేజా లేకుండానే బరిలోకి..
అఫ్గాన్ తో మ్యాచ్ లో డెబ్యూ చేసిన మానవ్ సుతార్ ఎవరు?: ప్లేయింగ్ ఎలెవెన్ లోకి గుజరాత్ టైటాన్స్ స్టార్.. 15 ఏళ్ల తర్వాత అశ్విన్, జడేజా లేకుండానే బరిలోకి..
India T20I & Asian Games Squads: టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!
టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!
Shreyas Iyer News: టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Revanth Reddy: హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Tech Layoffs: 2026లో భారీగా లేఆఫ్స్.. ఇప్పటివరకే 1 లక్షకు పైగా ఉద్యోగాలు తొలగింపు
2026లో భారీగా లేఆఫ్స్.. ఇప్పటివరకే 1 లక్షకు పైగా ఉద్యోగాలు తొలగింపు
Sahara Desert Tragedy: సహారా ఎడారిలో శవాల గుట్టలు - ఎందుకిలా జరుగుతోంది?
సహారా ఎడారిలో శవాల గుట్టలు - ఎందుకిలా జరుగుతోంది?
Embed widget