Dalita Bandhu Scheme: దళిత బంధు పథకం ప్రారంభోత్సవంలో ఆట పాటలతో దుమ్మురేపిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
ABP Desam | 16 Aug 2021 10:52 PM (IST)
దళిత బంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆటపాటలతో సందడి చేశారు. దళిత బంధు పథకం కోసం ప్రత్యేకంగా రాసిన పాటలు పాడుతూ... వాటికి అనుకుంగా కాలు కదిపారు.