అన్వేషించండి

Cristiano Ronaldo Struggles : పోర్చుగల్ స్టార్ రోనాల్డోకు వయసైపోయిందా.. డీఆర్ కాంగో దెబ్బకు బద్దలైన వరల్డ్ కప్ డ్రీమ్స్

Cristiano Ronaldo: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఓపెనర్ లో డీఆర్ కాంగోతో జరిగిన మ్యాచ్ లో క్రిస్టియానో రోనాల్డో పేలవ పర్ఫార్మెన్స్ తో నిరాశపరచగా పోర్చుగల్ 1-1 తో డ్రా చేసుకుంది.

Cristiano Ronaldo Faces Intense Criticism For Blank Show: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఓపెనర్ లో పోర్చుగల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రోనాల్డో ఆటతీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బుధవారం డీఆర్ కాంగోతో జరిగిన మ్యాచ్ లో రోనాల్డో పర్ఫార్మెన్స్ చూశాక "టీమ్ గోల్స్ కొట్టాలి, నువ్వు కాదు" అని ఫుట్‌బాల్ లెజెండ్ థియరీ హెన్రీ చెప్పిన మాటలు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్ స్టేడియంలో ఫ్యాన్స్ ఒక ఏజింగ్ సూపర్‌స్టార్ ఇబ్బందులను కళ్లారా చూశారు. మ్యాచ్ లో రోనాల్డో కేవలం 25 సార్లు మాత్రమే బాల్ ను టచ్ చేశాడు, ఒక్క షాట్ కూడా ఆన్ టార్గెట్ కొట్టలేకపోయాడు. ఒక మోడర్న్ గ్రేట్ స్ట్రైకర్‌కు ఇవి అత్యంత దారుణమైన నంబర్స్ అని చెప్పాలి. దీంతో రోనాల్డో కెరీర్ ఎండ్ ఆఫ్ ది రోడ్‌కు వచ్చేసిందా అనే డౌట్స్ స్టార్ట్ అయ్యాయి.

Read Also: Vaibhav Sooryavanshi Mindset Analysis: ఐపీఎల్ లో సిక్సర్ల వీరుడు.. మైదానంలో స్లెడ్జింగ్ దెబ్బకు నోరు జారిన వైభవ్, సరిగ్గా మైండ్ గేమ్ ఆడకపోతే ఫ్యూచర్ కొలాప్స్ అవ్వడం గ్యారెంటీనా!

రోనాల్డో స్లో గేమ్.. 
మ్యాచ్ స్టార్టింగ్‌లోనే జోనో నెవెజ్ హెడర్ గోల్ తో పోర్చుగల్‌కు మంచి స్టార్ట్ ఇచ్చాడు. విటిన్హా, బ్రూనో ఫెర్నాండెజ్, బెర్నార్డో సిల్వా లాంటి స్టార్ మిడ్‌ఫీల్డర్లు ఉండటంతో క్రియేటివిటీకి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. ఫస్ట్ 25 మినిట్స్ లోనే పోర్చుగల్ ప్రత్యర్థి కంటే 200 పాస్‌లు ఎక్కువగా ఆడింది. కానీ రోనాల్డో సెంట్రల్ ఫార్వర్డ్ రోల్ లో చాలా రిజిడ్‌గా (నెమ్మదిగా) కనిపించడంతో గోల్స్ చేసే ఛాన్స్ మిస్ అయింది. చివరికి ఈ మ్యాచ్ 1-1 తో డ్రా కాగా డీఆర్ కాంగో హిస్టారిక్ పాయింట్ సాధించింది. పోర్చుగల్ కంటే కాంగో టీమే ఎక్కువ షాట్ అటెంప్ట్స్ (8-7), ఎక్కువ షాట్స్ ఆన్ గోల్ (2-1) తో బెటర్ ఎక్స్ జ్ (xG) క్రియేట్ చేయడం విశేషం. ఏజ్ జస్ట్ నంబర్ అంటున్నా రోనాల్డో ఆటలో ఆ వేగం తగ్గడం స్పష్టంగా కనిపిస్తోంది.

Read Also: T20 World Cup - IND W VS NL W Result Update: టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై భారీ విజ‌యం.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి

మెస్సితో కంపారిజన్.. పడిపోయిన గోల్ రేట్
ప్రస్తుతం 41 ఏళ్ల 132 రోజుల వయసున్న రోనాల్డో వరల్డ్ కప్ హిస్టరీలోనే ఓల్డెస్ట్ అవుట్‌ఫీల్డ్ ప్లేయర్‌గా కెనడాకు చెందిన అతిబా హచిన్సన్ రికార్డును బ్రేక్ చేశాడు. సౌదీ ప్రో లీగ్ లో అల్-నస్ర్ తరఫున 30 మ్యాచుల్లో 28 గోల్స్ కొట్టి ఫామ్ లో ఉన్నట్లు కనిపించినా ఇంటర్నేషనల్ లెవెల్ లో మాత్రం తడబడుతున్నాడు. లాస్ట్ 10 వరల్డ్ కప్, యూరో మ్యాచుల్లో రోనాల్డో ఒక్క గోల్ కూడా కొట్టలేదు. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సితో కంపేర్ చేస్తే, మెస్సికి పేస్ (వేగం) లేకపోయినా లింక్-అప్ ప్లే, స్పేషియల్ అవేర్‌నెస్‌తో డీప్ రోల్ ప్లే చేస్తూ టీమ్‌ను గెలిపిస్తున్నాడు. కానీ రోనాల్డో డిఫెన్స్‌కు హెల్ప్ చేయకుండా కేవలం ఫార్వర్డ్ లోనే ఉండటం వల్ల పోర్చుగల్ గేమ్ ప్లాన్ దెబ్బతింటోంది. రోనాల్డో లేనప్పుడు పోర్చుగల్ గోల్ యావరేజ్ 2.8 ఉంటే, తను ఉన్నప్పుడు అది 1.9 కి పడిపోవడం గమనార్హం.

కోచ్ మార్టినెజ్ సపోర్ట్.. మారిన రోనాల్డో మేనియా
మ్యాచ్ ముగిసిన తర్వాత పోర్చుగల్ హెడ్ కోచ్ రాబర్టో మార్టినెజ్ రోనాల్డోను 90 మినిట్స్ ఆడించడంపై క్లారిటీ ఇచ్చాడు. "ఇలాంటి టఫ్ మ్యాచ్ లో క్రిస్టియానో క్వాలిటీ యూజ్ చేయడం ముఖ్యం. గోల్స్ కావలసిన మ్యాచ్ లో హిస్టరీలోనే గ్రేటెస్ట్ గోల్ స్కోరర్‌ను సబ్‌స్టిట్యూట్ చేయడం కరెక్ట్ కాదు" అని మీడియా ముందు స్పష్టం చేశాడు. కోచ్ మాటలు నిజమే అయినా ఒకప్పటి భీకరమైన రోనాల్డో ప్రస్తుత ఇంటర్నేషనల్ స్టేజ్ పై కనిపించడం లేదు. కేవలం మెంటల్ పవర్ ఉండి ఫిజికల్ గ్రిట్ లేకపోవడం వల్ల తను నార్మల్ గేమ్ ఆడలేకపోతున్నాడు. క్రియేటివిటీ మిస్ అయి ఒంటరిగా మిగిలిపోతున్న రోనాల్డో వీక్ లింక్ లా మారితే పోర్చుగల్ వరల్డ్ కప్ కలలు క్రాష్ అవ్వడం గ్యారెంటీ అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
FIFA World Cup 2026:చివరి నిమిషాల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన లియోనెల్ మెస్సీ!క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా! 
చివరి నిమిషాల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన లియోనెల్ మెస్సీ!క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా! 
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget