అన్వేషించండి

Shikhar Dhawan Wedding Photos: గర్ల్‌ఫ్రెండ్‌తో ఘనంగా శిఖర్ ధావన్ వివాహం.. గబ్బర్ పెళ్లి ఫొటోలు చూశారా..

Shikhar Dhawan Wedding Pics: శిఖర్ ధావన్ వివాహానికి తోటి క్రికెటర్లు రోహిత్ శర్మ, సురేష్ రైనాలు హాజరయ్యారు. విరాట్ కోహ్లీ మాత్రం శుభాకాంక్షలు తెలిపారు.

Shikhar Dhawan Marriage Photos | భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, తన గాళ్‌ఫ్రెండ్ సోఫీ షైన్‌ను వివాహం చేసుకున్నారు. మొదటి భార్య ఆయేషా ముఖర్జీతో విడాకుల తర్వాత, కుమారుడు దూరమయ్యాడని ధావన్ కొంతకాలం మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఐర్లాండ్‌కు చెందిన సోఫీతో డేటింగ్‌ చేశాడు. వీరిద్దరూ తొలిసారి దుబాయ్‌లో  కలుసుకున్నారు. 40 ఏళ్ల ధావన్, సోఫీ షైన్ వివాహం ఫిబ్రవరి 21న ఘనంగా జరిగింది.

ఈ వేడుకకు టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దేతో కలిసి హాజరయ్యారు. సురేష్ రైనా, యుజ్వేంద్ర చాహల్ సైతం గబ్బర్ వివాహ వేడుకకు విచ్చేసి సందడి చేశారు. విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ధావన్‌కు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ధావన్ తన పెళ్లి వేడుక ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. Shikhar Dhawan Wedding Photos: గర్ల్‌ఫ్రెండ్‌తో ఘనంగా శిఖర్ ధావన్ వివాహం.. గబ్బర్ పెళ్లి ఫొటోలు చూశారా..

రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దేతో కలిసి శుక్రవారమే ఢిల్లీకి చేరుకున్నాడు. వీరిద్దరూ ధావన్, సోఫీ షైన్ వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రోహిత్, ధావన్ టీమిండియాకు ఓపెనర్లుగా సేవలు అందించారు. మైదానం బయట కూడా వీరి ఫ్రెండ్‌షిప్ కొనసాగింది. ఇర్ఫాన్ పఠాన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సహా పలువురు క్రికెట్ ప్రముఖులు, ధావన్, సోఫీ కుటుంబసభ్యులు, సన్నిహితులు ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.

మాజీ క్రికెటర్ సురేష్ రైనా కూడా తన భార్యతో కలిసి శిఖర్ ధావన్ వివాహానికి హాజరై, సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. ధావన్ వివాహానికి హాజరై తన మాజీ సహచరుడితో తన అనుబంధాన్ని షేర్ చేసుకున్నాడు. 

ధావన్‌కు విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు
విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన భార్య అనుష్క శర్మతో కలిసి భారత్‌లో ఉన్నాడు. వారి ఎయిర్‌పోర్ట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధావన్ పెళ్లికి కోహ్లీ హాజరుకానప్పటికీ, ఇన్‌స్టాగ్రామ్‌లో తన సహచరుడికి శుభాకాంక్షలు తెలిపారు. 


Shikhar Dhawan Wedding Photos: గర్ల్‌ఫ్రెండ్‌తో ఘనంగా శిఖర్ ధావన్ వివాహం.. గబ్బర్ పెళ్లి ఫొటోలు చూశారా..


Shikhar Dhawan Wedding Photos: గర్ల్‌ఫ్రెండ్‌తో ఘనంగా శిఖర్ ధావన్ వివాహం.. గబ్బర్ పెళ్లి ఫొటోలు చూశారా..

శిఖర్ ధావన్ క్రికెట్ కెరీర్
2010లో అంతర్జాతీయ అరంగేట్రం (వన్డే) చేసిన శిఖర్ ధావన్, 29 జూలై 2021న తన చివరి అంతర్జాతీయ (టీ20) మ్యాచ్ ఆడాడు. తన 11 ఏళ్ల కెరీర్‌లో ధావన్ టీమిండియా తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 2315 పరుగులు చేసిన ధావన్, వన్డేల్లో 6793 రన్స్ తో రాణించాడు. పొట్టి ఫార్మాట్‌లోనూ 1759 పరుగులతో తనదైన ముద్ర వేశాడు. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంలో రోహిత్ శర్మతో కలిసి కీలకపాత్ర పోషించాడు.


Shikhar Dhawan Wedding Photos: గర్ల్‌ఫ్రెండ్‌తో ఘనంగా శిఖర్ ధావన్ వివాహం.. గబ్బర్ పెళ్లి ఫొటోలు చూశారా..

శిఖర్ ధావన్ 2012లో ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకోగా, మనస్పర్థల వల్ల 2023లో విడాకులు తీసుకున్నారు. కుమారుడు జోరావర్‌కు దూరమై ఒంటరిగా ఉన్న ధావన్, సోఫీ షైన్‌ను రెండో వివాహం చేసుకోవడంతో ఆయన జీవితంలో మళ్ళీ సంతోషం మొదలైందని గబ్బర్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే కుమారుడు జోరావర్ తన వద్ద లేడని, అతడ్ని చూడలేకపోతున్నానని ధావన్ కొన్నేళ్లుగా ఎంతో వేదన అనుభవించాడని తెలిసిందే.

Shikhar Dhawan Wedding Photos: గర్ల్‌ఫ్రెండ్‌తో ఘనంగా శిఖర్ ధావన్ వివాహం.. గబ్బర్ పెళ్లి ఫొటోలు చూశారా..

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India: ధోనీ, రోహిత్‌సహా ఆ కెప్టెన్ల సరసన సూర్య! ఎదురు చూస్తున్న మరో రికార్డు!
ధోనీ, రోహిత్‌సహా ఆ కెప్టెన్ల సరసన సూర్య! ఎదురు చూస్తున్న మరో రికార్డు!
IND vs NZ Final: భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే టీ20 ప్రపంచ కప్ విజేత ఎవరు?
భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే టీ20 ప్రపంచ కప్ విజేత ఎవరు?
IND vs NZ T20 WC Final: కివీస్ అనే శాపాన్ని టీమిండియా ఛేదిస్తుందా? బ్లాక్ క్యాప్స్ పై ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్
కివీస్ అనే శాపాన్ని టీమిండియా ఛేదిస్తుందా? బ్లాక్ క్యాప్స్ పై ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్
IND vs NZ Final: మోదీ స్టేడియంలో భారత్‌కు చేదు అనుభవాలు.. టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు ఫ్యాన్స్ టెన్షన్
మోదీ స్టేడియంలో భారత్‌కు చేదు అనుభవాలు.. టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు ఫ్యాన్స్ టెన్షన్
Advertisement

వీడియోలు

Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam
Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Best First Car India: బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV, ఎలక్ట్రిక్ వరకు - ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లకు బెస్ట్ కార్లు
మొదటి కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ ఆప్షన్లు ఇవే!
Santosh Nagar Steel Bridge: సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలేంటీ ? ఇంతకీ స్థానికులు ఏమంటున్నారో తెలుసా..
సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలేంటీ ? ఇంతకీ స్థానికులు ఏమంటున్నారో తెలుసా..
Pawan Kalyan: పరిపాలనలో పవన్ కళ్యాణ్ మార్క్.. తన శాఖల్లో పనులపై బుక్‌లెట్ - కుప్పానికి ఎంత కేటాయించారంటే..
పరిపాలనలో పవన్ కళ్యాణ్ మార్క్.. తన శాఖల్లో పనులపై బుక్‌లెట్ - కుప్పానికి ఎంత కేటాయించారంటే..
IND vs NZ Final: భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే టీ20 ప్రపంచ కప్ విజేత ఎవరు?
భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే టీ20 ప్రపంచ కప్ విజేత ఎవరు?
Embed widget