అన్వేషించండి

IND vs ENG U19 World Cup Final Highlights:ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్‌! హీరోగా మారిన వైభవ్ సూర్యవంశీ!

IND vs ENG U19 World Cup Final Highlights:అండర్-19 ప్రపంచ కప్ 2026ను భారత్ గెలుచుకుంది. ఫైనల్లో ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో టీమిండియా ఓడించింది.

IND vs ENG U19 World Cup Final Highlights: అండర్-19 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను ఇండియా గెలుచుకుంది. ఫైనల్‌లో టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించింది. అండర్-19 స్థాయిలో భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం ఇది ఆరోసారి. వైభవ్ సూర్యవంశీ 175 పరుగులు, బౌలర్ల అద్భుతమైన ప్రదర్శనతో భారత్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ తన 28 ఏళ్ల టైటిల్ కరవును తీర్చుకోలేకపోయింది. భారత జట్టు విసిరిన సవాలును అధిగమించడంలో ఇంగ్లీష్ జట్టు ఫెయిల్ అయ్యింది. 

జింబాబ్వే రాజధాని హరారేలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో, భారత్ మొదట బ్యాటింగ్ చేసి 411 పరుగులు చేసింది. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఏ జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇది. వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. భారీ లక్ష్య సాధనతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 311 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఆరోసారి ఛాంపియన్‌గా నిలిచిన భారత్

అండర్-19 ప్రపంచ కప్ విజయాల రికార్డును భారత జట్టు అధిగమించింది. అండర్-19 ప్రపంచ కప్‌ను నాలుగుసార్లు గెలుచుకున్న ఆస్ట్రేలియా తర్వాత, భారత్ ఇప్పుడు ఆరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. భారత్‌ గతంలో 2000, 2008, 2012, 2018, 2022లో అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. టీమిండయాను చారిత్రాత్మక విజయం దిశగా నడిపించినందున ఆయుష్ మాత్రే పేరు చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

వరల్డ్ కప్ హీరో వైభవ్ సూర్యవంశీ 

వైభవ్ సూర్యవంశీ భారత ప్రపంచ కప్ విజయానికి పునాది వేశాడు. అతను కేవలం 55 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు, ఇది అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో ఒక ఆటగాడు చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీ. ఆ తర్వాత అతను 71 బంతుల్లో 150 పరుగుల మార్కును చేరుకున్నాడు. చివరి మ్యాచ్‌లో వైభవ్ 80 బంతుల్లో 175 పరుగులు చేయడం మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించేందుకు అవకాశం ఇచ్చింది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind Vs Eng 2nd Semifianl: టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌ చేరిన భారత్.. హై వోల్టేజ్ మ్యాచులో ఇంగ్లాండ్‌పై విజయం
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌ చేరిన భారత్.. హై వోల్టేజ్ మ్యాచులో ఇంగ్లాండ్‌పై విజయం
Ind vs Eng 2nd Semi Final: సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
T20 World Cup 2026: యువరాజ్ రికార్డు బద్దలు - టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో సంజు శామ్సన్, ఇషాన్ కిషన్ వీరవిహారం!
యువరాజ్ రికార్డు బద్దలు - టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో సంజు శామ్సన్, ఇషాన్ కిషన్ వీరవిహారం!
India vs England 2nd Semi Final: ఇంగ్లాండ్‌ వర్సెస్ భారత్ ప్లేయింగ్ ఎలెవన్, పిచ్ రిపోర్ట్.. ఆ 5 ప్లేయర్లతో డేంజర్!
ఇంగ్లాండ్‌ వర్సెస్ భారత్ ప్లేయింగ్ ఎలెవన్, పిచ్ రిపోర్ట్.. ఆ 5 ప్లేయర్లతో డేంజర్!
Advertisement

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Bookie OTT : మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Citroen Basalt లేదా Kia Syros .. ఇంజిన్, ఫీచర్ల పరంగా ఏ SUV బెటర్? వ్యత్యాసం ఏంటీ
Citroen Basalt లేదా Kia Syros .. ఇంజిన్, ఫీచర్ల పరంగా ఏ SUV బెటర్? వ్యత్యాసం ఏంటీ
Embed widget