అన్వేషించండి

మ్యాచ్‌లు

BCCI Meeting: ఇదే జరిగితే ఐపీఎల్ క్రేజ్ తగ్గినట్లే - కీలక ఆటగాళ్లు దూరం అవుతారా?

ఐపీఎల్ 2023కి కొందరు కీలక ఆటగాళ్లు దూరం అయ్యే అవకాశం ఉంది.

BCCI Meeting: బీసీసీఐ నూతన సంవత్సరం రోజున (జనవరి 1వ తేదీ, 2023) సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో క్రీడాకారుల పనిభారం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సమావేశంలో టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ, ఎన్‌సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో అక్టోబర్‌లో జరగనున్న ప్రపంచకప్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని కొంతమంది పెద్ద మరియు ముఖ్యమైన ఆటగాళ్లకు ఐపీఎల్ 2023 నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.

ఈ సమావేశంలో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌తో పాటు 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్, ఆఫ్రికా, ఇంగ్లండ్‌లపై ఓడిపోయిన సిరీస్‌లపై కూడా చర్చించారు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ఆటగాళ్లు పదే పదే ఎందుకు గాయపడుతున్నారో తేల్చాలని అన్నారు. గతేడాది జస్‌ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్ వంటి బౌలర్లు ఎక్కువగా గాయపడ్డారు.

ఆటగాళ్ల ఫిట్‌నెస్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ, ‘దీని గురించి తెలుసుకోవడానికి మా వంతు ప్రయత్నం చేయాలి. అది ఏంటో నాకు తెలియదు. వారు చాలా క్రికెట్ ఆడటం కావచ్చు. ఆ ఆటగాళ్లందరిపైనా ఓ కన్నేసి ఉంచాలి. ఎందుకంటే అతను భారత్‌కు ఆడుతున్నప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉండాలని అర్థం చేసుకోవాలి.’ అన్నట్లు సమాచారం.

సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
• గాయాలను దృష్టిలో పెట్టుకుని కొందరు ఆటగాళ్లను IPL 2023 నుంచి తొలగించే అవకాశం ఉంది.
• అంతర్జాతీయ వన్డే క్రికెట్ జట్టును 20 మంది ఆటగాళ్ల పూల్ నుంచి ఎంపిక చేస్తారు.
• కొత్త బ్లూప్రింట్ ప్రకారం, సెంట్రల్ పూల్ ఆఫ్ ప్లేయర్స్ కోసం ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ రోడ్‌మ్యాప్ తయారు చేస్తారు. ఇందుకోసం ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి.
• ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టడానికి యోయో టెస్ట్ అలాగే డెక్సా స్కాన్ జోడించారు. ఈ టెస్టు ద్వారా ఆటగాళ్ల ఎముకల పటిష్టత తెలిసిపోతుంది.
• డెక్స్ పరీక్ష క్రీడాకారుల శరీర కొవ్వు, ఎముకలు, కండరాల బలాన్ని నిర్ధారిస్తుంది. డెక్సా అనేది 10 నిమిషాల పరీక్ష.
• జట్టులో ఎంపికకు ఐపీఎల్ మాత్రమే ప్రమాణం కాదు. జట్టులో చోటు దక్కించుకోవాలంటే దేశవాళీ క్రికెట్‌లో ఆటగాళ్లు ఎక్కువగా ఆడాలి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Embed widget