ఏప్రిల్ 24 ఆదివారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 24- 04 - 2022
వారం: ఆదివారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళ పక్షం
తిథి : అష్టమి ఉదయం 7.38 వరకు తదుపరి నవమి తెల్లవారు జామున 5.38 వరకూ
వారం : ఆదివారం ( భాను వాసరే)
నక్షత్రం: శ్రవణం రాత్రి 8.40 వరకు తదుపరి ధనిష్ట
వర్జ్యం : రాత్రి 12.27 నుంచి 1.58 వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 4.34 నుంచి 5.24 వరకు
అమృతఘడియలు : ఉదయం 10.53 నుంచి 12.23 వరకు
సూర్యోదయం: 05:42
సూర్యాస్తమయం : 06:13
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంటే ఏం జరుగుతుంది
ఈ రోజు సూర్యుడికి సంబంధించిన శ్లోకాలు పఠిస్తే అనారోగ్య సమస్యలు తీరడంతో పాటూ మానసిక ప్రశాంతత లభిస్తుందని...రోజూ ఈ స్తోత్రం జపించడం ద్వారా గ్రహ పీడ లేదా ఇతర గ్రహాల నుంచి వచ్చే చెడు ప్రభావాలను తొలగించుకోవచ్చంటారు.
సూర్యాష్టకం
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ
ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం
బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా
స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి
ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం
Also Read: ఉద్యోగం, వ్యాపారం, విద్య, సంతానం- మీ సమస్యను బట్టి మీరు పఠించాల్సిన శ్లోకాలివే
Also Read: పాండవుల విజయం కోసం అర్జునుడి కొడుకును పెళ్లి చేసుకున్న శ్రీకృష్ణుడు