అన్వేషించండి

Mahashivratri 2026: 6 నెలలు రాత్రివేళ నగ్నంగా ఓ శిల్పి నిర్మించిన శివాలయం ఇదే! అకస్మాత్తుగా ఆ శిల్పి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?

Shiva Temple: ఆరు నెలల పాటూ రోజూ చీకటి పడగానే శివాలయం నిర్మించేపనిలో పడేవాడు శిల్పి. ఓ రోజు అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నాడు? అసలేం జరిగింది? ఎక్కడుందా ఆలయం?

Mahashivratri 2026: ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ఆ గ్రామంలో మహాశివరాత్రి వేళ రెండు రోజుల పాటూ ఉత్సవం జరుగుతుంది. ఆలయంలో కొలువైన శివయ్యను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తారు.

हर साल महाशिवरात्रि के दिन यहां विशाल मेला भी लगता है. इस मेले को देवबलोदा का मेला भी कहा जाता है. दरअसल उस दिन भगवान भोलेनाथ की पूजा करने के लिए दूर-दूर से श्रद्धालु अपनी मनोकामना लेकर आते हैं और रात से ही भगवान भोलेनाथ की शिवलिंग की पूजा करने के लिए कतार में खड़े होते हैं. यह मेला 2 दिनों तक चलता है, पूरे गांव में मेला लगने से गांव की रौनक बनी रहती है.

లక్షలాది భక్తులను ఆకర్షించే ఈ ఆలయం గోపురం మాత్రం సగమే పూర్తైంది. మిగిలిన భాగం అలాగే ఉండిపోయింది. ఎందుకు అని అడిగితే.. దీనకి సంబంధించి ఓ కథను చెబుతారు స్థానికులు
Chhattisgarh News: इस मंदिर की दीवारों पर बहुत खूबसूरत कलाकृति की गई है. महाशिवरात्रि के समय यहां विशाल मेला लगता है, जिसमें लाखों श्रद्धालु एकत्रित होते हैं. इस मंदिर का गुंबद आधा ही बना हुआ है.
ఛత్తీస్‌గఢ్‌ దుర్గ్ జిల్లా దేవ్‌బలోడా గ్రామంలో 14వ శతాబ్దానికి చెందిన పురాతన శివాలయం ఇది. మహాశివరాత్రి నాడు దూర ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి నాడు ఇక్కడ రెండు రోజుల పాటు భారీ ఉత్సవం కూడా జరుగుతుంది. ఈ ఆలయం  ప్రత్యేకత ఏంటంటే దీనిని కల్చురి కాలం నాటి రాజులు నిర్మించారు..అందులో శివలింగం భూగర్భం నుంచి  ఉద్భవించింది. ఈ ఆలయం ఒకే రాయితో నిర్మించారు

छत्तीसगढ़ के दुर्ग जिले में देवबलोदा गांव में 14वीं शताब्दी के समय का एक प्राचीन शिव मंदिर स्थापित है. महाशिवरात्रि पर यहां दूर-दूर से लाखों श्रद्धालु भगवान शिव के मंदिर आते हैं. महाशिवरात्रि के दिन यहां 2 दिनों का एक विशाल मेला भी लगता है. इस मंदिर की खासियत यह है कि इस मंदिर को कलचुरी काल के राजाओं ने बनाया था और इस मंदिर का शिवलिंग भूगर्भ से उत्पन्न हुआ है. इतना ही नहीं इस मंदिर का निर्माण एक ही पत्थर पर 6 मासी रात में किया गया था.
 

ఈ ఆలయాన్ని ఆరు నెలల పాటూ ఒకే వ్యక్తి నిర్మించాడని స్థానికులు చెబుతారు. ప్రతి రోజూ నిర్మాణం ప్రారంభించేముందు సమీపంలోని చెరువులో స్నానం చేసే ఆ తర్వాత నగ్నంగా నిర్మాణపనులు ప్రారంభించేవాడట. అత్యంత పవిత్రంగా స్వామివారి ఆలయం నిర్మించాలన్నది ఆ వ్యక్తి ఉద్దేశం. ఆ కళాకారుడి భార్య కూడా నిర్మాణ పనిలో భర్తకు సహకరించేది. నిత్యం అతడికి వంట చేసి ఆహారం తీసుకెళ్లేది. ఓ రోజు రాత్రి ఆ శిల్పి నిర్మాణపనుల్లో మునిగి ఉండగా..నిత్యం భోజనం తీసుకొచ్చే భార్య బదలు ఆయన సోదరి వచ్చిందట. ఆ క్షణం సిగ్గుతో ఆలయ ప్రాంగణంలో ఉన్న చెరువులో దూకేశాడు. అప్పటి నుంచి ఆ శిల్పి ఆచూకీ కూడా దొరకలేదట. అలా గోపుర నిర్మాణం సాగుతుండగా ఆ శిల్పి మరణించడంతో గోపురం పూర్తికాలేదని చెబుతారు

इस प्राचीन शिव मंदिर की खास बात यह है कि इस मंदिर का शिवलिंग स्वयं ही भूगर्भ से उत्पन्न हुआ है. बताया जाता है कि इस मंदिर का निर्माण एक ही व्यक्ति ने छमासी रात में की थी. इस मंदिर की खास बात यह है कि यह पूरा मंदिर एक ही पत्थर से बना हुआ है और इस मंदिर का गुंबत आधा है. लोगों की मान्यता के अनुसार बताया जाता है कि इस मंदिर का निर्माण छमासी की रात में एक व्यक्ति द्वारा किया गया था. इसके पीछे की कहानी यह है कि वह व्यक्ति हर रात मंदिर का निर्माण करने से पहले पास के कुंड में नहाता था. उसके बाद नग्न अवस्था में ही इस मंदिर के निर्माण में जुट जाता था.
 
గోపురం సగం పూర్తైన పురాతన ఆలయంలో అద్భుత కళాఖండాలున్నాయి. 14వ శతాబ్దంలో ప్రజలు ఎలా జీవించారో ప్రతిబింబించేలా దేవుళ్ళు, దేవతల చిత్రాలు ఆలయం అంతటా కనిపిస్తాయి. త్రిశూలంతో తాండవం చేస్తున్న శివుడు, రెండు ఎద్దులు పోరాడుతున్న దృశ్యాలు సహా ఇలాంటి అనేక ఇతర కళాకృతులు ఉన్నాయి.  

उस कारीगर व्यक्ति की पत्नी भी उसके काम में सहयोग करती थी. जब उसका पति मंदिर निर्माण में काम करता था तो वह रोज उसके लिए खाना बना कर लाती थी. एक दिन जब वह मंदिर का निर्माण कर रहा था तब उसकी पत्नी की जगह उसकी बहन खाना लेकर आ रही थी. जब व्यक्ति ने देखा कि उसकी पत्नी की जगह उसकी बहन खाना लेकर आ रही है, चूंकि वह नग्न अवस्था में था, लज्जा की वजह से उसने मंदिर प्रांगण में बने कुंड में छलांग लगा दी. उसके बाद से आज तक वो व्यक्ति कहां गया पता नहीं चला पाया. बताया जाता है कि इसी वजह से इस मंदिर का गुंबत पूरा नहीं हो पाया था.

ఆలయ ప్రాంగణం లోపల ఉన్న చెరువులో నీరు ఎప్పుడూ ఎండిపోదని, ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదని చెబుతారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఆరంగ్ జిల్లాలో ఎక్కడో దారితీసే చెరువు లోపల ఒక సొరంగం ఉందని ప్రజలు నమ్ముతారు. అయితే, ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే.. దీనికి శాస్త్రీయ పురావస్తు ఆధారాలు ఇంకా కనుగొనలేదు.  చెరువు లోపల పెద్ద చేపలు   తాబేళ్లు కనిపిస్తున్నాయి. బంగారు ఉంగరం ధరించిన చేప ఈ చెరువులోనే ఉందని నమ్మకం. 

इसलिए यह प्राचीन मंदिरों में एकलौता ऐसा मंदिर है, जिसकी गुंबद आधी बनी हुई है. इस मंदिर के चारों तरफ मंदिर के बाहर अद्भुत कारीगरी की गई है. मंदिर के चारों तरफ देवी-देवताओं के प्रतिबिंब बनाए गए हैं, जिसे देख कर ऐसा लगता है की 14वीं शताब्दी के बीच लोग कैसे रहते थे. भगवान भोलेनाथ के त्रिशूल लेकर नाचते हुए, दो बैलों को लड़ते हुए, नृत्य करते हुए न जाने कई ऐसी कलाकृतियां की गई है. इसे देखकर लगता है कि उस समय जब लोग यहां रहते थे, यह सब यहां होता होगा.
 
చాలా సంవత్సరాలుగా ఆలయ ప్రాంగణంలో జంటపాములు కనిపిస్తున్నాయని.. అవి కొన్నిసార్లు శివుని శివలింగం చుట్టూ చుట్టి దర్శనమిస్తాయని , అవి ఇంతవరకూ ఏ భక్తులకు హాని చేయలేదని స్థానికులు చెబుతారు. ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి నాడు ఇక్కడ ఒక భారీ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని దేవబలోద ఉత్సవం అని కూడా పిలుస్తారు. ఆ రోజున సుదూర ప్రాంతాల నుంచి భక్తులు శివుడిని పూజించడానికి వస్తారు . ఈ ఉత్సవం రెండు రోజుల పాటు కొనసాగుతుంది. 

मंदिर प्रांगण के अंदर एक कुंड बना हुआ है. बताया जाता है कि इस कुंड का पानी कभी नहीं सूखता और पानी कहां से आता है इसका स्रोत भी किसी को नहीं पता. लोगों की मान्यता है कि कुंड के अंदर एक सुरंग है जो कि छत्तीसगढ़ के आरंग जिले में कहीं पर निकलता है. हालांकि यह सिर्फ मान्यता है, इसका अब तक वैज्ञानिक पुरातात्विक प्रमाण नहीं मिले हैं. कुंड के अंदर कई सालों से बहुत बड़ी-बड़ी मछलियां, कछुआ देखे जा सकते हैं. बताया जाता है कि कुंड के अंदर एक ऐसी मछली है, जो सोने की नथनी पहनी हुई है. यह मछली कई सालों में कभी कभार ही दिखाई पड़ती है.

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

మార్చి 15 నుంచి నెల రోజులు ఈ రాశులకు అదృష్టం తలుపు తడుతోంది! సూర్య సంచారంతో మీకు అన్నీ శుభాలే!
మార్చి 15 నుంచి నెల రోజులు ఈ రాశులకు అదృష్టం తలుపు తడుతోంది! సూర్య సంచారంతో మీకు అన్నీ శుభాలే!
Surya Gochar 2026: మీనంలోకి సూర్యుడు! ఏప్రిల్ 14 వరకూ ఈ 4 రాశులవారికి ప్రతికూల ఫలితాలు, చిన్న అజాగ్రత్త కూడా పెద్ద నష్టానికి దారితీసే అవకాశం!
మీనంలోకి సూర్యుడు! ఏప్రిల్ 14 వరకూ ఈ 4 రాశులవారికి ప్రతికూల ఫలితాలు, చిన్న అజాగ్రత్త కూడా పెద్ద నష్టానికి దారితీసే అవకాశం!
Food Astrology: మీ రాశి ప్రకారం మీకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా? చెక్ చేసుకోండి మీరే అవునంటారు!
మీ రాశి ప్రకారం మీకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా? చెక్ చేసుకోండి మీరే అవునంటారు!
GoldJewelry: బంగారం కొనే ముందు ఈ నక్షత్రాలు చూడండి! శుభ ఫలితాలనిచ్చే ముహూర్తాలు, రహస్యాలు తెలుసుకోండి!
బంగారం కొనే ముందు ఈ నక్షత్రాలు చూడండి! శుభ ఫలితాలనిచ్చే ముహూర్తాలు, రహస్యాలు తెలుసుకోండి!
Advertisement

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget