అన్వేషించండి

Maha Shivaratri Wishes in Telugu: మీ బంధు మిత్రులకు 'మహాశివరాత్రి శుభాకాంక్షలు' ఈ శ్లోకాలతో తెలియజేయండి!

Happy Maha Shivaratri 2026: పరమేశ్వరుడు లింగరూపంలో ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి. ఫిబ్రవరి 15 ఆదివారం మహాశివరాత్రి.. ఈ సందర్భంగా పరమేశ్వరుడి శ్లోకాలతో మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి

Maha Shivaratri 2026 Wishes :  మనిషిలో పరివర్తనం కలిగించేదే శ్లోకం, మంత్రం. ఏదో సందర్భంలో భగవంతుడి శ్లోకం పఠించడం వల్ల శరీరంలో ప్రకంపనలు ఏర్పడి మనసుకి ప్రశాంతత ఇస్తాయి. మహాశివరాత్రి సందర్భంగా కొన్ని శ్లోకాలతో మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తే మీరు చదవడంతో పాటూ వారితోనూ శ్లోకాలు చదివించినట్టు అవుతుంది. ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు చెప్పడం అంటే వారికి మీరు మంచి చేస్తున్నట్టే..
 
ఓం నమఃశివాయ
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్
మహాశివరాత్రి శుభాకాంక్షలు
 
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు

విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ 
కర్పూరకాన్తిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ  
 మహాశివరాత్రి శుభాకాంక్షలు

ఓం పంచవక్త్రాయ విద్మహే 
మహాదేవాయ ధీమహి
తన్నోరుద్రః ప్రచోదయాత్
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు

అనాదిమల సంసార రోగ వైద్యాయ శంభవే
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే 
అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు

శివ శివేతి శివేతి వా! భవ భవేతి భవేతి వా!
హర హరేతి హరేతి వా! భజ మనః శివ మేవ నిరంతరమ్ 
మహాశివరాత్రి శుభాకాంక్షలు

సాంబశివ శంభోశంకర శరణం, మే తవ చరణయుగం శివాయ నమహో
శివాయ నమహా.. ఓం నమ శివాయ:
మహాశివరాత్రి శుభాకాంక్షలు 

గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీనిరన్తర విభూషితవామభాగమ్ 
నారాయణప్రియమనఙ్గమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ 
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు

దోషదూషనాశ వినాశనా.. నాగభూశణా
సృష్టికారణ, నష్టహరణ తమోరజోసత్వగుణ విమోచనా
హరహర మహాదేవ శంభో శంకర!
మహాశివరాత్రి శుభాకాంక్షలు
 
వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం..
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం..
వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం..
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం..
  శివరాత్రి శుభాకాంక్షలు

శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం 
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం 
నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి 
 శివరాత్రి శుభాకాంక్షలు

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం..
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
హర హర మహాదేవ, శంభో శంకర
 మహా శివరాత్రి శుభాకాంక్షలు

హర హర మహదేవ శంబో శంకర.. 
ఇహపరముల నేలే జయ జగదీశ్వర.. 
కోరిన వారి కోరికలన్నీ తీర్చే ఈశ్వరుడి చల్లని దీవెనలు 
ఎల్లవేళలా మీకు అందాలని కోరుకుంటూ  
మహా శివరాత్రి శుభాకాంక్షలు

జటాకటాహ సమ్భ్రమ భ్రమన్నిలిమ్ప నిర్ఝరీ 
విలోలవీచి వల్లరీ విరాజమానమూర్ద్ధని 
ధగద్ధగద్ ధగజ్జ్వల లలాట పట్ట పావకే 
కిశోర చన్ద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ
 అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు

చర్మాంబరాయ శివభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్య దు:ఖ దహనాయ నమశ్శివాయ
మహాశివరాత్రి శుభాకాంక్షలు

చర్మాంబరాయ శివభస్మ విలేపనాయ 
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ 
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ
 మహా శివరాత్రి శుభాకాంక్షలు
 
ఈ మహాశివరాత్రి మీ ఇంట్లో ఆనందాన్ని..
ప్రశాంతతను రెట్టింపు చేయాలని ఆశిస్తూ
మహా శివరాత్రి శుభాకాంక్షలు

ఏమీ అర్థం కాని వారికి పూర్ణ లింగేశ్వరం
అంతో ఇంతో తెలిసిన వారికి అర్ధనారీశ్వరం
శరణాగతి అన్న వారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం
మీ అందరకీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

మహా శివుడు అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ
 మహాశివరాత్రి శుభాకాంక్షలు

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Malavya Rajyoga 2026: మీనంలో శుక్ర సంచారం.. ఈ రాశులకు ధనం, సుఖం.. మీ రాశి ఉందా?
మీనంలో శుక్ర సంచారం.. ఈ రాశులకు ధనం, సుఖం.. మీ రాశి ఉందా?
2026 మార్చి 04 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
2026 మార్చి 04 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
Ugadi Panchangam 2026: పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?
పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?
ఈ రోజు మధ్యాహ్నం 12 లోగా భోజనం ముగించేయాలా? చంద్రగ్రహణం పట్టుస్నానం, విడుపు స్నానం ఎప్పుడు చేయాలి?
ఈ రోజు మధ్యాహ్నం 12 లోగా భోజనం ముగించేయాలా? చంద్రగ్రహణం పట్టుస్నానం, విడుపు స్నానం ఎప్పుడు చేయాలి?
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
ABP Desam Smart Ed Conclave 2026: AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
Manchu Manoj Wedding Anniversary: మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
Embed widget