కాంతార సినిమా కాదు.. ఇది ఒక జీవన చరిత్ర

కాంతార ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు భూత పూజను పరిచయం చేయడంలో విజయం సాధించింది. ఆధునిక జీవితం నుంచి నెమ్మదిగా అంతరించిపోతున్న ఒక సంప్రదాయం గురించి  ఈ సినిమా ద్వారా ప్రజలు తెలుసుకున్నారు.   

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు  ఆధారంగా సేకరించి అందించిన సమాచారం. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం