ఏ క్రీడా పరికరాలు, రన్నింగ్ షూస్ లేకపోయినా.. అచ్చమైన తెలుగు సంప్రదాయ చీరకట్టులోనే ఓ యువతి అద్భుతంగా 1600 మీటర్ల పరుగు పందెం పూర్తి చేసింది.