రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వ్యాఖ్యలు. మహిళల పట్ల కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరుపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.