అర్ధరాత్రి 11 గంటలకు బస్సును ఆపి మహిళల ఆధార్ కార్డులు చెక్ చేస్తున్న ఆర్టీసీ అధికారులను,మాకు మీ ఫ్రీ బస్ వద్దు ఏమీ వద్దు అంటూ మహిళలు ఆర్టీసీ అధికారులను అడ్డుకున్నారు