ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫ్రీ బస్ సంతోషంగా ఉందా లేదా? అని అడగ్గా, బస్సులోని మహిళలు 'డబ్బులిచ్చినోళ్లు బస్సుల్లో నిలబడుతున్నరు.. మాకు ఫ్రీ టికెట్, మేమేమో కూసోని పోతున్నం' అని స్పందించారు.