రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న ఘటన. మాజీ మంత్రి, సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డిపై దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.