కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి హైదరాబాద్ పాతబస్తీలోని మొహర్రం ఊరేగింపులో పాల్గొన్నారు. పీరీల ఊరేగింపును దగ్గరుండి తిలకించారు. ముస్లిం సోదరులకు అండగా బీజేపీ ప్రభుత్వం ఉంటుందన్నారు కిషన్ రెడ్డి.