దేవుడి ఆస్తులకు పంగనామం పెట్టే పాలకులు పోయి..దేవుడికి సేవ చేసే పాలకులు వచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న ఆయన.. పలు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు.