ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో భూములు ధరలు తగ్గాయని ఉండి ఎమ్మెల్యే రఘు రామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు.