హైదరాబాద్ లోని రాంనగర్ లో వర్షం నీటి ప్రవాహానికి బైక్ తో సహా కొట్టుకుపోతున్న ఓ వాహనాదారుడిని ఇద్దరు యువకులు రక్షించారు.