పెద్దపులి గురించి ఊర్లలో ఎలా దండోరా వేయిస్తున్నారో. నిర్మల్ జిల్లాలో గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి. ఆ పులి ఎక్కడ తమపై దాడి చేస్తుందో అని అక్కడి ప్రజలు వణికిపోతున్నారు.