హైదరాబాద్ పాతబస్తీలో మొహర్రం ను ఇలా నిర్వహిస్తారు. పది రోజుల పాటు సంతాప దినాలను నిర్వహించిన తర్వాత ఈరోజు బీబీ కా అలమ్ ఊరేగింపును చేశారు.