ప్రభుత్వ హామీల అమలుపై వస్తున్న విమర్శలపై మంత్రి సీతక్క స్పష్టతనిచ్చారు. తాము ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తామని, అయితే అవే హామీలను ఏ వంద రోజుల్లో అమలు చేస్తామని తాము స్పష్టంగా చెప్పలేదంటూ అసెంబ్లీలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.