తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చనీయాంశమైన వ్యాఖ్యలు. దళితుడైన వ్యక్తి స్పీకర్ పదవిలో కొనసాగడం కొందరికి ఇష్టం లేదంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.