తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. మాజీ సీఎం కేసీఆర్పై ప్రత్యర్థులు కుట్ర పన్నుతున్నారని, ఆయనను చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.