రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. రాబోయే 4 నెలలు రాజకీయంగా అత్యంత కీలకం కానున్నాయని, రాష్ట్ర రాజకీయాలపై పూర్తి స్పష్టత రానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.