తెలంగాణలో థియేటర్ల బంద్ కారణంగా కొన్ని సినిమా థియేటర్లు వెలవెలబోయాయి. కొన్ని థియేటర్లలో మాత్రం సినిమాలు ఆడాయి.