యాదాద్రి నరసింహస్వామి దేవస్థానాన్ని తెలంగాణ జిష్ణు దేవ్ శర్మ దర్శించుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గవర్నర్ తో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.