తిరుమల శ్రీవారిని ఈ రోజు వీఐపీ బ్రేక్ సమయంలో తెలంగాణ గవర్నర్ సి.పి. రాధకృష్ణన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి.. ఆశీర్వదించారు.