అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలు విజయవంతంగా పూర్తి చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.