సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ఎత్తిపోతల పంపుహౌస్ ను ప్రారంభించారు. కాంగ్రెస్ మంత్రులు ఐదు వేర్వేరు చోట్ల పంపుహౌస్ లను ఒకేసారి ప్రారంభించారు.