సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనలో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వమే ఖమ్మం జిల్లా చేతిలో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి