బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేలకు చిట్టీలు అందించి మరీ మాట్లాడిస్తున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.