తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కలిశారు. మంగళవారం జూబ్లీ హిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి మహ్మద్ సిరాజ్ వెళ్లారు. ప్రపంచ కప్ విజేత జట్టులో భాగం అయినందుకు సిరాజ్‌ను రేవంత్ సన్మానించారు.