వందేళ్ల క్రితం మూసీకి వరదలు వచ్చినప్పుడు ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న ఈ చింత చెట్టు 150 మంది ప్రాణాల్ని కాపాడింది