కరీంనగర్ పట్టణంలో ఓ బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో బయటికి వచ్చింది.