ప్రముఖ నటుడు సోనూసూద్ ...సోషల్ మీడియా సంచలనం కుమారీ ఆంటీని ఈరోజు ఉదయం కలిశారు. స్వయంగా ఆమె ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్లి ఆమెను పలుకరించారు.