సెవెన్త్ క్లాస్ చదువుతున్న రోషిణి అనే చిన్నారి కేటీఆర్‌ను కలవడానికి ఒంటరిగా తెలంగాణ భవన్‌లోకి వెళ్లింది. అక్కడ కేటీఆర్‌ను చూసి 'నేను మీ కోసం వచ్చా సర్' అని చెప్పగా, కేటీఆర్‌తో పాటు అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.