శ్రీశైలం అడవిలో రాయల్ బెంగాల్ టైగర్ కనిపించింది. ఈ మగ పులి వయస్సు ఐదేళ్లు ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.