పవిత్రమైన నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకుంటాం... మూసి అనే పేరు ఏ ఆడబిడ్డకైనా పెట్టుకుంటారా? విషం చిమ్మే మూసిని నేను ప్రక్షాళన చేయాలనుకుంటున్నా' అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు