నల్గొండ జనం ప్లొరైడ్ నీళ్లతో ఇబ్బంది పడాల్సిందేనా? పండే కూరలు, ఆహారం కూడా సరిగా దొరకని పరిస్థితి నల్గొండలో ఉంది, అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన కృష్ణా నదీ జలాలను తీసుకువచ్చే కార్యక్రమాలు సరైన రీతిలో అమలు కాని కారణంగా నల్గొండ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు.