మూసీ నది మతసామరస్యానికి ప్రతీక అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 'మూసా' అంటే మోసెస్, 'ఈశా' అంటే జీసస్; రెండూ కలిస్తేనే 'మూసీ' అని వెల్లడించారు.