సెక్యూరిటీ లేకుండా ఎక్కడికైనా వస్తా, కేసీర్ ప్రాతినిధ్యం వహించిన నియోజక వర్గంలోనే రచ్చబండ నిర్వహించి ప్రజలతో మాట్లాడుతా' అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.