గోల్కొండ ఖిల్లాపై సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్ రెడ్డి జెండా ఎగరేశారు. అనంతరం.. తెలంగాణ ప్రగతిపై ప్రసంగించారు.