జేఎన్టీయూ సుల్తాన్ పూర్ క్యాంపస్ లో విద్యార్థులు తినే చట్నీలో ఎలుక కనిపించింది. ప్రస్తుతం ఈ విజువల్స్ వైరల్ గా మారాయి.