ద్వారకా తిరుమలలో రాధా మనోహర్ దాస్‌పై 1100 మంది పాస్టర్లు కలిసి కేసులు పెట్టారు. ఆయన హామీ పత్రం కూడా రాసిచ్చారు, ఇకముందు బైబిల్ విషయాల్లో ప్రవేశించబోనని.